ترجمهٔ معانی قرآن کریم

ترجمه ى تلوگوى - عبدالرحيم بن محمد

Scan the qr code to link to this page

سورة الفلق - సూరహ్ అల్-ఫలఖ్

شماره صفحه

آیه

نمایش متن آیه
نمایش حاشیه

آیه : 1
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
آیه : 2
مِن شَرِّ مَا خَلَقَ
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;(a)
(a) ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.
آیه : 3
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!(a)
(a) ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.
آیه : 4
وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;(a)
(a) అన్-నఫ్ఫాసా'తి: అంటే ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి.
آیه : 5
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"(a)
(a) 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.
با موفقیت ارسال شد