ترجمهٔ معانی قرآن کریم

ترجمه ى تلوگوى - عبدالرحيم بن محمد

Scan the qr code to link to this page

سورة الكافرون - సూరహ్ అల్-కాఫిరూన్

شماره صفحه

آیه

نمایش متن آیه
نمایش حاشیه

آیه : 1
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
آیه : 2
لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
آیه : 3
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
آیه : 4
وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
آیه : 5
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
آیه : 6
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"(a)
(a) చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.
با موفقیت ارسال شد